Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చైనా పర్యటనలో రష్యా అధ్యక్షుడు

చైనా పర్యటనలో రష్యా అధ్యక్షుడు

వతెలంగాణ-హైదరాబాద్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చైనాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ మంగళవారం రాజధానిలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు స్వాగతం పలికారు.

రష్యా అధ్యక్షుడు రెండు రోజుల ఉన్నత స్థాయి అధికారిక పర్యటనను ప్రారంభించేందుకు మంగళవారం రాత్రి చైనా రాజధానిలో అడుగుపెట్టారు. ఇటీవలె ఈనెల 14,15 తేదీల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈక్రమంలోనే రష్యా అధ్యక్షుడు బీజింగ్ పర్యటించడం గమనార్హం. ఇరుదేశాల నేతలు కూడా పలు కీలక దౌత్య అంశాలతో పాటు వర్తమాన వ్యవహారాలపై చర్చలు సాగించనున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana