Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చిన్న జియర్ స్వామిని కలిసిన ఎమ్మెల్యే

చిన్న జియర్ స్వామిని కలిసిన ఎమ్మెల్యే

నవతెలంగాణ డిచ్ పల్లి.
ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మెన్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా శనివారం హైదరాబాద్ లో చిన్న జీయర్ స్వామిని ఆయన నివాసంలో కలిసి ఆశీస్సులు తీసుకున్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మెన్ మార గంగారెడ్డి, జిల్లా ఒలంపిక్ సంఘం అధ్యక్షులు గడిల శ్రీరాములు ఉన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana