Thursday, 04 Jun, 7.45 am నవ తెలంగాణ

హోం
చీరంజీవిని పిలిస్తే ..బాలయ్యను పిలవాల్సిందే : తేజ

హైదరాబాద్: ఇటీవల జరిగిన సమావేశం ఇండస్ట్రీ గురించి జరిగిందో? లేదో? తనకు తెలియదని ప్రముఖ దర్శకులు తేజ అన్నారు. ఆయన మాట్లాడుతూ ఒకవేళ అది ఇండస్ట్రీ మీటింగ్ అయితే మాత్రం చిరంజీవితో పాటు బాలకృష్ణను కూడా కచ్చితంగా పిలవాల్సిందేనని తేజ స్పష్టం చేశారు. ఇండస్ట్రీ మీటింగ్ అయితే మాత్రం... బాలయ్యను పిలవకుండా పెద్ద తప్పు చేసినట్టేనని అన్నారు. పరిశ్రమకు పిల్లర్ వంటి వారు ఎవరున్నా... వారందరినీ పిలవాల్సిందేనని చెప్పారు.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Navatelangana
Top
// // // // $find_pos = strpos(SERVER_PROTOCOL, "https"); $comUrlSeg = ($find_pos !== false ? "s" : ""); ?>