Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి.!

ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి.!

భూపాలపల్లి జిల్లా డిసిఓ వాల్వా నాయక్నవతెలంగాణ - మల్హర్ రావు:

రిధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని భూపాలపల్లి జిల్లా సహకార సంఘం డిసిఓ వాల్వ నాయక్ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు.

శుక్రవారం తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొoడయ్య,అసిస్టెంట్ రిజిస్టర్ రాజు,సిఈఓ సంతోష్ తో కలిసి కొయ్యుర్,కొండంపేట,రుద్రారం,చిన్నతూoడ్ల,మల్లారం,ఎడ్లపల్లి గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిదాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్షించారు.ఈ సందర్భంగా ధాన్యం సేకరణ విధానంపై ,గన్ని సంచుల కొరత, లారీల కొరత,కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎదురవుతున్న పలు సమస్యలపై అరా తీశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana