Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
డిప్యూటీ సీఎంను కలిసిన రాయికోడ్ మార్కెట్ కమిటీ చైర్మన్

డిప్యూటీ సీఎంను కలిసిన రాయికోడ్ మార్కెట్ కమిటీ చైర్మన్

వతెలంగాణ - మునిపల్లి రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను సోమవారం హైదరాబాద్ లోని తన ఛాంబర్ లో నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, రాయికోడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు మర్యాపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రవేశ పెట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకుఅందేలా చూడాలని సూచించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana