Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏఐ.. ఉద్యోగుల తొలగింపు కోసం కాదు: డెమిస్

ఏఐ.. ఉద్యోగుల తొలగింపు కోసం కాదు: డెమిస్

వతెలంగాణ - హైదరాబాద్ : ఏఐ వినియోగంపై గూగుల్ డీప్మైండ్ సీఈవో డెమిస్ హిస్సాబిస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐని ఉత్పత్తి పెంచుకోవడానికి వాడుకోవాలని..

ఉద్యోగుల తొలగింపు కోసం కాదని స్పష్టం చేశారు. సరైన ముందు చూపు లేకనే ఇటువంటి నిర్ణయాలు తీసుకొంటున్నారని వ్యాఖ్యానించారు. గూగుల్ I/O కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana