Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏఐతో సాంకేతిక విద్య సులభతరం

ఏఐతో సాంకేతిక విద్య సులభతరం

తాడిచెర్ల ప్రిన్స్ పాల్ విజయదేవినవతెలంగాణ - మల్హర్ రావు

ఐతో విద్య సులభతరంగా ఉంటుందని తాడిచెర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్స్ పాల్ విజయదేవి అన్నారు.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాల్లో భాగంగా శనివారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 'ఏ ఐ 'సాంకేతిక తతో నూతన ఆవిష్కరణ లు చేయవచ్చని డిజిటల్ విద్యతో అనేకమైనటువంటి నైపుణ్యాలను పొందవచ్చని ఏఐ సదస్సులో కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు.ఈ కార్యక్రమంలో అధ్యాపకులు,విద్యార్థులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana