Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏపీ పీజీసెట్ ఫలితాలు విడుదల..

ఏపీ పీజీసెట్ ఫలితాలు విడుదల..

వతెలంగాణ-హైదరాబాద్ : ఏపీ పోస్టు గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీపీజీసెట్-2026) ఫలితాలను మంత్రి నారా లోకేశ్ 'ఎక్స్'లో విడుదల చేశారు. 91.55 ఉత్తీర్ణత శాతం నమోదైనట్లు తెలిపారు.

ర్యాంకు కార్డుల కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana