హైదరాబాద్: ప్రభుత్వ రంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అర్హులైన వారికి వేగంగా రుణాలివ్వడానికి ప్రయత్నిస్తోంది. ఆజాది కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో 23 రుణ విస్తరణ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది.