Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఘనంగా డాక్టర్ పిడమర్తి రవి జన్మదిన వేడుకలు

ఘనంగా డాక్టర్ పిడమర్తి రవి జన్మదిన వేడుకలు

వతెలంగాణ-కంఠేశ్వర్: తెలంగాణ రాష్ట్ర తొలి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ తెలంగాణ విద్యార్థి ఉద్యమ నేత డాక్టర్ పిడమర్తి రవి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంలో పిడమర్తి రవి పోరాటాన్ని గుర్తుచేసుకొని కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాదిగ జేఏసీ జిల్లా నాయకులు విజయ్ మాదిగ,అరుణ్, అన్న బాహుసాటే జిల్లా అధ్యక్షులు గంగాధర్ గాయక్వాడ్, మేనత్కర్ శంకర్, గణేష్ జెట్టే, తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana