Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఘనంగా మాజీ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

ఘనంగా మాజీ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

వతెలంగాణ-రామగిరి రామగిరి మండలంలోని కల్వచర్ల గ్రామంలో బిఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్వాహకులు అంబలి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు జాపతి శేఖర్, రేండ్ల అశోక్, వార్డు సభ్యులు మల్యాల పద్మ, రేండ్ల కుమారస్వామి, ఇరుగురాల సురేష్, ఆసం రాము తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana