Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఘనంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు

ఘనంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు

వతెలంగాణ-మిడ్జిల్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 77 జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మహమ్మద్ గౌస్ ఆధ్వర్యంలో బుధవారం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.

ఈ క్రమంలో ఆ మహనీయుడి చిత్రపటానికి పూలమాలేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అల్వాల్ రెడ్డి, వెంకటయ్య, సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు ఎడ్ల శంకర్ ముదిరాజ్, నాయకులు సంపత్ కుమార్, విజయ్ కుమార్, వెంకటేష్ గౌడ్, రామ్ గౌడ్, మహమ్మద్ సాదిక్, రమేష్, ఉస్మాన్, ఆదాము, వివిధ గ్రామాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana