హైదరాబాద్: ప్రముఖ ఔషద ఉత్పత్తుల కంపెనీ గ్లెన్మార్క్ ఫార్మా మధుమేహ వ్యాధికి కొత్తగా ఒక మిశ్రమ ఔషధాన్ని ఆవిష్కరించింది. 'రెమో గ్లిఫ్లోజిన్ 100 ఎంజి, విల్దాగిన్ 50 ఎంజి, మెట్ ఫార్మిన్ 500/ 1000 ఎంజి స్థిర మోతాదు ఔషదాలను విడుదల చేసినట్లు ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.
