Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హైదరాబాద్ బ్యాటింగ్

హైదరాబాద్ బ్యాటింగ్

వతెలంగాణ-హైదరాబాద్: ఐపీఎల్ 2026లో భాగంగా నేడు జరుగుతున్న కీలక పోరులో సన్రైజర్స్ హైదరాబాద్ (SRH), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో తలపడుతోంది.

హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం ఈ హై వోల్టేజ్ మ్యాచ్కు వేదికగా మారింది. టాస్ గెలిచిన సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో అభిమానులు భారీ స్కోర్పై అంచనాలు వ్యక్తం చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana