menu
నవ తెలంగాణఖమ్మం

హోరెత్తిన ఊరిపోరు..

31 January 2019, 3:47 am

- సత్తా చాటిన టీఆర్‌ఎస్‌
- 4 పంచాయతీలు ఏకగ్రీవం
నవతెలంగాణ-మధిర
మధిర మండలంలోని మూడవదశ జరిగిన పంచాయతీ ఎన్నికల్లో నువ్వానేనా అన్నట్లుగా హౌరాహౌరీగా పంచాయతీ ఎన్నికలు జరిగా యి. ఈ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, టిడిపి అభ్యర్ధుల మధ్య పోటీ నెలకొన్నది. మొత్తం 27గ్రామపంచాయతీలకు గాను 12 గ్రామ పంచాయతీల్లో టిఆర్‌ఎస్‌ పార్టీ విజయం సాధించగా, 6 పంచాయతీలు కాంగ్రెస్‌ కైవశం చేసుకున్నాయి. 3స్వతంత్రులు గెలుపొందారు. ఒక సీపీఐ(ఎం), టీడీపీ అభ్యర్ధులు ఒక్కోస్థానం గెలుపొందారు.
గ్రామం సర్పంచ్‌
తొండలగోపారం పింగళి శిరీష(టిఆర్‌ఎస్‌)
దేశినేనిపాలెం ఆవుల ఝాన్సీ(కాంగ్రెస్‌)
నక్కలగరుబు వెంకట్రావమ్మ(టిఆర్‌ఎస్‌)
జాలిముడి తడికమళ్ళ ప్రభాకర్‌(కాంగ్రెస్‌)
మాటూరుపేట శివనాగకుమారి(టిఆర్‌ఎస్‌)
ఇల్లూరు రామారావు(స్వతంత్ర అభ్యర్ధి)
కృష్ణాపురం బుర్రి ప్రమీల(టిఆర్‌ఎస్‌)
బయ్యారం గొర్రెముచ్చు ప్రకాశమ్మ(స్వతంత్ర)
వెంకటాపురం దారావత్‌ లక్ష్మీ(టిడిపి)
ఖాజీపురం ఫర్జానాబేగం (స్వతంత్ర)
రొంపిమళ్ళ ఎస్‌కె.మదార్‌సాహెబ్‌(కాంగ్రెస్‌)
చిలుకూరు నిడమనూరి సంధ్య( కాంగ్రెస్‌)
మల్లారం మందడపు ఉపేంద్ర( సీపీఐ(ఎం)
నిధానపురం బాదా కృష్ణారెడ్డి(టిఆర్‌ఎస్‌)
నాగవరప్పాడు ఎం.నాగమణి(టిఆర్‌ఎస్‌)
సిరిపురం కె.పెద్దబుచ్చయ్య (టిఆర్‌ఎస్‌)
రాయపట్నం నండ్రు సుశీల(టిఆర్‌ఎస్‌)
వంగవీడు బొగ్గుల పద్మవతి(టిఆర్‌ఎస్‌)
మహాదేవపురం నరకూటి బంగారమ్మ(టిఆర్‌ఎస్‌)
దెందుకూరు కోట విజయశాంతి(కాంగ్రెస్‌)
మర్లపాడు వి.పెద్దినాగిరెడ్డి(టిఆర్‌ఎస్‌)
మాటూరు మేడిశెట్టి లీలావతి(టిఆర్‌ఎస్‌)

No Internet connection

Link Copied