నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఈ నెల 30న ఆ నియోజకవర్గ పరిధిలోని కార్మికులకు, ప్రయివేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు సెలవు ఇస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.