Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ భూమిపూజ

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ భూమిపూజ

వతెలంగాణ-పెద్దకొడప్ గల్కామారెడ్డి జిల్లాలో అర్హులైన ప్రతి పేద వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలి పారు.గురువారం మండలంలోని బూర్గుపల్లి గ్రామంలో పర్యటించిన కలెక్టర్ ఇం దిరమ్మ ఇంటి నిర్మాణానికి అనుమతి పత్రం 'అందజేయడంతో పాటు, మరో ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు,ప్రారంభించిన లబ్ధిదారులకు గోడ గడియారం బహుమతిగా అందజేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్టాడుతు జిల్లాలో మొదటి విడత కింద అర్హులైన పేద వారికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరును చేశామని, గుడిసెలు లేని కామారెడ్డి జిల్లా మార్చడమే లక్ష్యమన్నారు.

ఈ సందర్భంగా ఆయా గ్రామాల సర్పంచ్లు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకరాగా వాటిని పరిష్కరించాలని సంబం దిత అధికారులకు ఆదేశించారు.బూర్గుపల్లి గ్రామానికి శాశ్వత నీటి సరఫరా పథకం ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కలెక్టర్కు విన్నవించగా పరిశీలిస్తానని హామ్ని కింద అర్హులైన ఎదే వారికి ఇందరమ్మ ఇండ్ల మంజూరును మంజూరును చేశామని,గుడిసలు లేని కామారెడ్డి జిల్లా మార్చడమే లక్ష్యమన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల సర్పం చ్లు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకరాగా వాటిని పరిష్కరించాలని సంబం దిత అధికారులకు ఆదేశించారు. బూర్గుపల్లి గ్రామానికి శాశ్వత నీటి సరఫరా పథకం ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కలెక్టర్కు విన్నవించగా పరిశీలిస్తామని హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బాన్స్వాడ ఆర్డివో రవీందర్ రెడ్డి, మండల ప్రత్యేక అధికారి బలరాం ,తహసీల్దార్ రాజశేఖర్,ఎంపిడివో అభినవ్ చందర్,గ్రామ సర్పంచ్ మారుతి రావ్, నాయకులు శ్యామప్ప, మహేందర్, హైమద్, ఎంపివో లక్ష్మికాంత్ రెడ్డి, పంచాయి తీ కార్యదర్శి సాయిలు తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana