Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇందిరమ్మ నూతన గృహంకు ప్రవేశం

ఇందిరమ్మ నూతన గృహంకు ప్రవేశం

వతెలంగాణ - సదాశివ నగర్ : మండలంలోని జనగామ గ్రామంలో గురువారం ఇందిరమ్మ నూతన గృహము ప్రవేశించారు సర్పంచ్ మధు బాయ్ చేతుల మీదుగా నూతన గృహప్రవేశం చేశారు.

గ్రామం చెందిన మొలిగే బుచ్చయ్య గృహప్రవేశం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ శ్రీకాంత్ రావు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana