Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇంటర్ అడ్మిషన్ల గడువు పెంపు

ఇంటర్ అడ్మిషన్ల గడువు పెంపు

వతెలంగాణ - హైదరాబాద్ : తెలంగాణలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాల గడువును ఇంటర్ బోర్డ్ ఆగస్టు 15, 2026 వరకు పొడిచింది. ప్రభుత్వ, ఎయిడెడ్, గురుకులాలు, మోడల్ స్కూల్స్ సహా అన్ని రకాల జూనియర్ కాలేజీలకు ఈ పొడిగింపు వర్తిస్తుంది.

అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, గుర్తింపు పొందిన కళాశాలల్లోనే చేరాలని అధికారులు సూచించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana