Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

కాలం గుర్తిస్తుందా?​

నీ కవిత్వంలోఆచరించే ఒక్క అక్షరం ఉన్నా
ఆదరించే కాలం
దగ్గరలో ఉన్నట్లే….​
ఆసక్తిని, నిస్సహాయతను
పాపం పుణ్యం తెలియని
కవితం మెడలో వేసి
ఊరేగిస్తూ….

ఊగుతూ పోతుంటే…..​
నీ సమస్య గౌరవించపడి
కాలం నిన్ను గుర్తిస్తుందా?
ఎదుటవారి ఆలోచన రూపంలో?​
చందలూరి నారాయణరావు,
9704437247

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana