- ఐఎఫ్టియు పిలుపు నవతెలంగాణ డిచ్ పల్లి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక, ఉద్యోగుల వ్యతిరేక నాలుగు కోడ్ బిల్లులను రద్దు చేయాలని, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ వ్యవస్థ లో పనిచేస్తున్న వారికి పర్మినెంట్ చేయాలని, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఐఎఫ్టియు జాతీయ కమిటీ ఇచ్చిన పిలుపు లో భాగంగా సోమవారం నిజామాబాద్ జిల్లా లేబర్ కార్యాలయం ముందు జరిగే ముట్టడి, ధర్నాను విజయవంతం చేయాలని యూనివర్సిటీ యున యూనియన్ గౌరవ అధ్యక్షులు ఎల్ బి రవికుమార్ అన్నారు.

