Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

కరోనా ముందు స్థాయికి పర్యాటకం

- థామస్‌ కుక్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ వెల్లడి
హైదరాబాద్‌: దేశంలో పర్యాటకం త్వరలోనే కరోనా ముందు నాటి స్థాయికి పుంజుకోనుందని లీజర్‌ ట్రావెల్‌, థామస్‌కుక్‌ (ఇండియా) వైస్‌ ప్రెసిడెంట్‌ సంతోష్‌ కన్నా విశ్వాసం వ్యక్తం చేశారు.


అన్ని కోవిడ్ అప్డేట్స్ గురించి తెలుసుకునేందుకు ఇక్కడ చదవండి

ప్రస్తుతం మహమ్మారి ముందుకాలం నాటితో పోల్చితే 55 శాతానికి కోలుకుందన్నారు. తమ సంస్థకు తెలుగు రాష్ట్రాల మార్కెట్లు కీలకంగా ఉన్నాయన్నారు. 2021లో హైదరాబాద్‌ నుంచి పర్యటించడానికి 75 శాతం మంది ఆసక్తి చూపుతున్నారని తమ సర్వేలో తేలిందన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana