Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కొయ్యుర్లో రాష్ట్ర అవతరణ దినోత్సవం

కొయ్యుర్లో రాష్ట్ర అవతరణ దినోత్సవం

వతెలంగాణ - మల్హర్ రావుతెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మండలం కొయ్యారు గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ కొండ రాజమ్మ,ఉప సర్పంచ్ లకావత్ సవేందర్ ఆధ్వర్యంలో జెండాను ఎగురవేసి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలోవార్డు సభ్యులు,కార్యదర్శి,సిబ్బంది,గ్రామస్తులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana