Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కూలీలు ఉపాధిహామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

కూలీలు ఉపాధిహామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

ఎడ్లపల్లి సర్పంచ్ జంగిడి శ్రీనివాస్నవతెలంగాణ - మల్హర్ రావు

జాబ్ కార్డులున్న కూలిలు ఉపాధిహామీ పనులను సద్వినియోగం చేసుకోవాలని మండలంలోని ఎడ్లపల్లి సర్పంచ్ జంగిడి శ్రీనివాస్ ఉపాధిహామీ కూలీలకు సూచించారు.

సోమవారం ఎడ్లపల్లిలో కొత్తకుంటలో ఉపాధి హామీ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వేల్పుల రమేష్,పంచాయతీ కార్యదర్శి భాస్కర్ రెడ్డి,వార్డు సభ్యులు,ఉపాధి కూలీలు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana