Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మాజీ ఎంపీపీ కుమారుడి దినకర్మలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

మాజీ ఎంపీపీ కుమారుడి దినకర్మలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

వతెలంగాణ - డిచ్ పల్లి : ఇందల్ వాయి మాజీ ఎంపీపీ బాధవత్ రమేష్ నాయక్ పెద్ద కుమారుడు బాధవత్ విశాల్ నాయక్ దినకర్మ కార్యక్రమం గురువారం మండలంలోని ఓపెన్ తలలో రూప్లా నాయక్ తండాలో నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్సీ వి గంగాధర్ గౌడ్, ధర్పల్లి మాజీ జెడ్పిటిసి, బిఅర్ఎస్ రూరల్ ఇంచార్జీ బాజిరెడ్డి జగన్ మోహన్, మండల అధ్యక్షులు చిలువెరి గంగా దాస్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana