Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మద్యం తాగించి.. బీటెక్ విద్యార్థినిపై లైంగికదాడి

మద్యం తాగించి.. బీటెక్ విద్యార్థినిపై లైంగికదాడి

వతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ ఇబ్రహీంపట్నంలో బీటెక్ విద్యార్థినిపై లైంగికదాడి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్కు చెందిన ఉడుతల ఉదయ్ అనే విద్యార్థి, తన క్లాస్మేట్తో కలిసి ఈ నెల 14న దిల్సుఖ్నగర్కు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో మద్యం కొనుగోలు చేసి, నిర్మానుష్య ప్రాంతంలో ఆమెకూ తాగించాడు. అనంతరం మత్తులో ఉన్న విద్యార్థినిని ఓ గదికి తీసుకెళ్లి లైంగికదాడి చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana