Dailyhunt
మహంకాళి ఆలయ హుండీ లెక్కింపు

మహంకాళి ఆలయ హుండీ లెక్కింపు

నవతెలంగాణ-బేగంపేట
సికింద్రాబాద్‌లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని ఆలయ ఈవో మనోహర్‌రెడ్డి అన్నారు.

బుధవారం ఆలయంలో హుండీని లెక్కించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ భక్తులు వేసిన కానుకలను లెక్కించినట్టు తెలిపారు. 55 రోజుల గాను రూ.25,84, 997 ఆదాయం వచ్చినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్‌ ఆఫీస్‌, ఎం.శ్రీనివాస్‌శర్మ, కామేష్‌, ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana