Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాల మంజూరు.

మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాల మంజూరు.

వతెలంగాణ - జన్నారం : జన్నారం వసుంధర మండల సమాఖ్య కార్యాలయంలో 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలు భాగంగా మహిళా వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా మహిళ సంఘాలకు 10 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలను మరియు ప్యాడి కమిషన్ 8 లక్షలు ర్యామ్ ల్యాంబ్ 4 లక్షలు, PMFME 2 లక్షల చెక్కులను పంపిణీ చేయడం జరిగింది.

కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ M. లక్ష్మీనారాయణ, పొనకల్ సర్పంచు జక్కు సుష్మ భూమేష్, తాసిల్దార్ బక్కయ్యయ, ఎంపీడీవో ఉమర్ షరీఫ్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు, అజ్మీర నందు నాయక్, మార్కెట్ వైస్ చైర్మన్ ఫసి ఉల్లా కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి ముజఫర్ ఆలీ, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గుర్రం మోహన్ రెడ్డి, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇసాక్, కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి మాణిక్యం, కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ మంద రాజేష్, దుమల్ల రమేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్, బీనవేని రాజన్న, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ముత్యం రాజన్న, EX- మార్కెట్ కమిటీ చైర్మన్ ముత్యం సత్తిష్ నాయకులు శంకర్, ప్రవీణ్, మరియు మండల సమాఖ్య అధ్యక్షులు వరలక్ష్మి నందిని, పుష్పలత, MS సిబ్బంది,APM , CCలు, గ్రామ సంఘ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana