Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

మహిళలు, బాలికల కు రక్షణగా టోల్ ఫ్రీ నెంబర్లు.

వతెలంగాణ - అచ్చంపేట : ప్రస్తుత సమాజంలో మాహిల పై ఏదో ఒక చోట వేధింపులు, దాడులు, జరుగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్లు భాదితులకు పిర్యాదు చేయటానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.

గృహ హింస, వరకట్నం వేధింపులకు 181 న్యాయ వ్యవస్థ లో చట్టపరమైన ఇబ్బందులు వచ్చినప్పుడు సలహాలు కోసం 15100, సైబర్ మోసానికి గురియితే 1930,బహిరంగ ప్రదేశాలలో వేధింపులకు గురైతే. షీటీo 8712659795, గర్భిణీలు, భాలింతలు ఆసుపత్రి వెళ్ళటానికి 102, బాల్య వివాహాలు నిర్ములనకు 1088, కమిషన్ ఉమేన్ హెల్ప్ లైన్ 14490 ఇలా టోల్మ ఫ్రీ నెంబర్లు మహిళలకు భరోసా కల్పిస్తూ నిందుతులకు శిక్ష పడేలా సహకరిస్తున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana