Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మంజకోట్ సెక్టార్లో ఉగ్రవాదుల అలజడి..

మంజకోట్ సెక్టార్లో ఉగ్రవాదుల అలజడి..

వతెలంగాణ-హైదరాబాద్: జమ్ముకశ్మీర్ రాజౌరి జిల్లాలోని మంజకోట్ సెక్టార్లోని గంభీర్ ముఘ్లాన్ డోరిమాల్ దట్టమైన అటవీ ప్రాంతాలలో.. భారత సైన్యం, పోలీసులు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) సంయుక్తంగా చేపట్టిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్..

శనివారం నాటికి ఎనిమిదో రోజుకు చేరుకుంది. ఈ ప్రాంతంలో అనుమానిత ఉగ్రవాదులను గుర్తించేందుకు భద్రతా దళాలు విస్తృతమైన గాలింపు చర్యలు చేపట్టాయి. ఉగ్రవాదులు తప్పించుకోకుండా నిరోధించడానికి అదనపు బలగాలను మోహరించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana