Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story

మంత్రి శ్రీధర్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు

వతెలంగాణ - మల్హర్ రావు : రాష్ట్ర ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు పుట్టినరోజు సందర్భంగా తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య శనివారం మంత్రి శ్రీధర్ బాబుకు పుష్పగుచ్ఛం అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు పేదల పెన్నిధి.. మంథని నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత శ్రీధర్ బాబుఆయురారోగ్యాలతో, నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana