Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మరోసారి పెరిగిన పెట్రోల్ ధరలు

మరోసారి పెరిగిన పెట్రోల్ ధరలు

వతెలంగాణ - హైదరాబాద్ : దేశవ్యాప్తంగా వాహనదారులపై మరోసారి ఇంధన ధరల భారం పడింది. లీటర్ పెట్రోల్పై 94 పైసలు, లీటర్ డీజిల్పై 96 పైసలు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్నాయి.

ఈ సవరించిన ధరలు ఈరోజు నుంచే అమలులోకి రానున్నాయి. కాగా దేశంలో ఇంధన ధరలు పెరగడం ఈ మధ్యకాలంలో ఇది వరుసగా మూడోసారి కావడం గమనార్హం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana