Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మోడీ సర్కార్ పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు

మోడీ సర్కార్ పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు

వతెలంగాణ - హైదరాబాద్ : కేంద్రంలోని మోడీ సర్కార్ పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వ అసమర్థ పాలన, అనాలోచిత విధానాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైందని ఆరోపించారు.

ముఖ్యంగా, కేంద్రం తీసుకున్న పెట్రోల్, డీజిల్ ధరల పెంపు నిర్ణయం ఏ మాత్రం సమర్థనీయం కాదని, ఇది అనేక రంగాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఫైర్ అయ్యారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన 10 రోజుల్లోనే ధరలు పెంచడం ప్రజల నమ్మకాన్ని వంచించడమేనని విమర్శించారు. పెంచిన ధరలను తక్షణమే తగ్గించాలని CM రేవంత్ డిమాండ్ చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana