Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మోడీకి మరో పురస్కారం

మోడీకి మరో పురస్కారం

'బింటాంగ్ ఆదిపూర్ణ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేషియా' బహుకరణజకార్తా : ప్రధాని మోడీ ఖాతాలో మరో పురస్కారం దక్కింది. ఇండోనేషియాలోని అధ్యక్ష భవనంలో మంగళవారం జరిగిన కార్య క్రమంలో 'ఇస్తానా మెర్డెకా' లో ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన 'బింటాంగ్ ఆదిపూర్ణ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేషియా'ను ప్రధాని మోడీకి ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ప్రదానం చేశారు.

దీనికి ప్రధాని మోడీ కృతజ్నతలు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana