Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ముగిసిన పీఎం మోడీ విదేశీ పర్యటన

ముగిసిన పీఎం మోడీ విదేశీ పర్యటన

వతెలంగాణ-హైదరాబాద్: ప్రధాని మోడీ ఐదు దేశాల పర్యటన నేటితో ముగియనుంది. గురువారం ఇండియాకు చేరుకొనున్నారు. మే 15న మొదలైన మోడీ విదేశీ టూర్ వారం రోజులపాటు దిగ్విజయంగా సాగింది.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే ఇటలీ దేశాల్లో పర్యటించారు. ఈ విదేశీ పర్యటనలో భాగంగా ఆయా దేశాల అధినేతలతో పలు కీలక అంశాలపై చర్చలు సాగించారు. శక్తి, రక్షణ, కీలక ఖనిజాలు సరఫరాలపై పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana