Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ముంబైలో భారీ వర్షాలు.. ఆరుగురు మృతి

ముంబైలో భారీ వర్షాలు.. ఆరుగురు మృతి

వతెలంగాణ - హైదరాబాద్ : ముంబైలోని మంఖుర్డ్, జనతా నగర్ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా శనివారం రాత్రి మూడు అంతస్తుల చాల్లోని ఒక భాగం కూలిపోయింది.

ఈ ప్రమాదంలో రెండు మూడు ఇళ్లు దెబ్బతినడంతో, నలుగురు మహిళలతో సహా ఆరుగురు మరణించారు. మరికొందరు గాయపడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న సహాయక బృందాలు వెంటనే రంగంలోకి దిగి శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీశాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana