Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నర్సరీ నీ పరిశీలించిన ప్రత్యేక అధికారి

నర్సరీ నీ పరిశీలించిన ప్రత్యేక అధికారి

నవతెలంగాణ - సదాశివ నగర్ : మండలంలోని మోడీగాం గ్రామంలో శుక్రవారం నర్సరీని పరిశీలించిన ప్రత్యేక అధికారి సతీష్ యాదవ్ పరిశీలించారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్లను కూడా పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ గౌడెల్లి గంగాధర్ ఎంపీడీవో సంతోష్ కుమార్, పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్, ఫీల్డ్ అసిస్టెంట్ మహేందర్ రెడ్డి గ్రామ ప్రజలు ఉపాధి కూలీలు తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana