Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నవతెలంగాణ కథనానికి స్పందన.

నవతెలంగాణ కథనానికి స్పందన.

- మహా మార్ట్ కు నోటీసు జారీ…నవతెలంగాణ - రాయికల్: 'పిండిలో బల్లి… వినియోగదారుడికి షాక్' శీర్షికన ఈ నెల 12వ తేదీన నవతెలంగాణ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి జిల్లా ఆహార భద్రత అధికారిని డాక్టర్ అనూష స్పందించారు.పట్టణంలోని ఓ మహా మార్ట్లో విక్రయిస్తున్న మైదాపిండి నుంచి నమూనాలు సేకరించి, యాజమాన్యానికి నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.సేకరించిన శాంపిల్స్ను పరీక్షల కోసం పంపించామని,14 రోజుల అనంతరం నివేదిక ఆధారంగా పూర్తి కేసు వివరాలు వెల్లడిస్తామని జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana