Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నేడు ఐపీఎల్ లో గుజరాత్, కేకేఆర్ మధ్య పోరు

నేడు ఐపీఎల్ లో గుజరాత్, కేకేఆర్ మధ్య పోరు

వతెలంగాణ - హైదరాబాద్ : నేడు ఐపీఎల్ లో కోల్కతా వేదికగా గుజరాత్ టైటాన్స్, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో గుజరాత్ గెలిస్తే 18 పాయింట్లతో నేరుగా ప్లేఆఫ్స్కు చేరుకుంటుంది.

కేకేఆర్ ఓడితే మాత్రం టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాల్సి వస్తుంది. కేకేఆర్ ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్లలో 4 గెలిచి, 6 ఓడగా, ఒకటి రద్దయింది. ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే మిగిలిన 3 మ్యాచ్లలోనూ తప్పక గెలవాలి. అలాగే ఇతర జట్ల ఫలితాలపై కూడా కేకేఆర్ ఆధారపడాల్సి ఉంటుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana