Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నేడు కేరళం సీఎంగా సతీశన్ ప్రమాణం..

నేడు కేరళం సీఎంగా సతీశన్ ప్రమాణం..

వతెలంగాణ - హైదరాబాద్ : నేడు కేరళం ముఖ్యమంత్రిగా వీడీ సతీశన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు 20 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా బాధ్యతలు స్వీకరిస్తారు.

సోమవారం ఉదయం 10 గంటలకు తిరువనంతపురం సెంట్రల్ స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, అగ్రనేతలు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ CM రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా హాజరు కానున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana