హైదరాబాద్: వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి శ్రీమతి వైఎస్ షర్మిలపై రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని పార్టీ అధిష్టానం పిలుపునిచ్చింది.