Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పాదచారులపైకి దూసుకెళ్లిన కారు..ఆర్మీ జవాను మృతి

పాదచారులపైకి దూసుకెళ్లిన కారు..ఆర్మీ జవాను మృతి

వతెలంగాణ-హైదరాబాద్: నార్సింగిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పాదచారులపైకి ఓ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ ఆర్మీ జవాను మృతి చెందగా.. నలుగురికి గాయాలయ్యాయి.

కారులో ఉన్న వ్యక్తులు మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana