Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పాకిస్థాన్లో భూకంపం

పాకిస్థాన్లో భూకంపం

వతెలంగాణ - హైదరాబాద్ : పాకిస్థాన్లో శనివారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.4గా నమోదైనట్లు యూరోపియన్-మెడిటేరియన్ సీస్మలాజికల్ సెంటర్ వెల్లడించింది.

భూకంప కేంద్రం భూమికి 35 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు తెలిపింది. భూమి ఒక్కసారిగా కంపించడంతో పలుచోట్ల ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఈ ఘటనలో ఆస్తి, ప్రాణ నష్టంపై ఇంకా స్పష్టత రాలేదు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana