Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పట్టణ లైబ్రరీలో పుస్తక ప్రదర్శన

పట్టణ లైబ్రరీలో పుస్తక ప్రదర్శన

వతెలంగాణ-ఆర్మూర్: ప్రజా పాలన ప్రగతి పాలనలో భాగంగా పట్టణ శాఖ గ్రంథాలయంలో శుక్రవారం పుస్తక ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్ పర్సన్ గోనే లహరి హాజరై పుస్తక ప్రదర్శనను సందర్శించారు.

ఈ సందర్భంగా చైర్ పర్సన్ నిర్వహకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో లైబ్రేరియన్ స్వామి, కృప, లైబ్రరీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana