Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి స్థల పరిశీలన..

ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి స్థల పరిశీలన..

వతెలంగాణ - ఊరుకొండ: ఊరుకొండ మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి డాక్టర్ శివకుమార్ ఆధ్వర్యంలో స్థానిక సర్పంచ్ మేకల మంజుల శ్రీనివాసులు స్థలాన్ని పరిశీలించారు.

అనంతరం డిపిఓ శ్రీరాములు, డిఎల్పిఓ దుర్గాప్రసాద్ తో కలిసి నర్సరీ మరియు పల్లె ప్రగతివ్రనాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో డిపిఓ శ్రీరాములు, పంచాయతీరాజ్ డిఇ బసవరాజు, డి ఎల్ పి ఓ దుర్గాప్రసాద్, డాక్టర్ శివకుమార్, ఎంపీఓ లక్ష్మణ్, పంచాయతీ కార్యదర్శి మోతిలాల్, తదితరులు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana