హైదరాబాద్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. పలువురు సెలబ్రిటీలు,అభిమానులు ఆయనకు బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.