Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రతిభ కనబరిచిన విద్యార్థికి సన్మానం

ప్రతిభ కనబరిచిన విద్యార్థికి సన్మానం

వతెలంగాణ-ఆర్మూర్: మండలంలోని అంకాపూర్ గ్రామ పదో తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో 585 మార్కులు సాధించిన రామ్ చరణ్ తేజను శాలువా పూలమాలతో సన్మానించినారు.

ఈ సందర్భంగా విద్యార్థులందరు ఇలాంటి ప్రతిభాపాటవాలు ప్రదర్శించి అంకాపూర్కు పేరు ప్రఖ్యాతలు తేవాలని పూర్వ విద్యార్థులు(1998-99) కోరారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana