హైదరాబాద్: గత నెల నుండి రాష్ట్ర వ్యాప్తంగా గంజాయిపై స్పెషల్ డ్రైవ్ జరుగుతుందని సీపీ అంజనీ కుమార్ చెప్పారు. ఈ స్పెషల్ డ్రైవ్‌లో ఇద్దరు గంజాయి సప్లై చేస్తున్న వారిని టాస్క్ ఫోర్స్, సివిల్ పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు.