Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రేపటి నుంచి యువజన వారోత్సవాలు: ఎంపీడీఓ

రేపటి నుంచి యువజన వారోత్సవాలు: ఎంపీడీఓ

వతెలంగాణ - మల్హర్ రావుప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా సోమవారం నుంచి ఈ నెల 23 వరకు యువజన వారోత్సవాలను నిర్వహించడం జరుగుతుందని మండల ఎంపిడిఓ క్రాంతి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉత్సాహం ఉన్న యువత యువజన వారోత్సవాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana