Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
సెన్సెస్ పకడ్బందిగా నిర్వహించాలి: తహసీల్దార్

సెన్సెస్ పకడ్బందిగా నిర్వహించాలి: తహసీల్దార్

వతెలంగాణ - దర్పల్లిసెన్సెస్ నిర్వహణపై శుక్రవారం సూపర్వేజర్లతో తహసీల్దార్ శాంత తన కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా సెన్సెస్ 2027 సమాచారాన్ని తప్పులు లేకుండా శ్రద్ధతో నిర్వహించాలని అన్నారు.

కలెక్టర్ ఆదేశాల అనుసారం ఛార్జి అధికారులు ఎప్పటికప్పుడు సేస్సెస్ పక్రియను ఆర్యవేక్షణలో ఉంటూ పరిశీలిస్తూ పూర్తి చెయ్యాలని అన్నారు. కార్యక్రమములో చార్జీ అధికారులు సూపర్ వేజర్లు పాల్గొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navatelangana